Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,28,152 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
జాతీయ రక్షణ అకాడెమీ

జాతీయ రక్షణ అకాడమీ (National Defence Academy – "NDA") భారత సాయుధ దళాల (భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వైమానిక దళం) సంయుక్త శిక్షణా అకాడమీ. ఈ అకాడమీలో మూడు దళాలకు చెందిన క్యాడెట్లు కలిసి శిక్షణ పొందిన తరువాత, తమ తమ సేవా అకాడమీలకు వెళ్లి కమిషన్‌కు ముందు అవసరమైన ప్రత్యేక శిక్షణను పూర్తిచేస్తారు. ఈ అకాడమీ మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో ఉంది. ప్రపంచంలోనే తొలి "త్రిదళ సైనిక అకాడమీ" గా ఇది ప్రసిద్ధి చెందింది. అకాడమీ పూర్వ విద్యార్థుల్లో ముగ్గురు పరమ వీర చక్ర గ్రహీతలు, పదమూడు మంది అశోక చక్ర గ్రహీతలు ఉన్నారు. అంతేకాకుండా, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన మొత్తం 32 మంది సేవా ప్రధానాధికారులు ఈ అకాడమీ పూర్వ విద్యార్థులే. 2019లో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే భారత సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో, మూడు దళాల అధిపతులూ ఒకే "61వ ఎన్‌డీఏ కోర్సు"కు చెందిన పూర్వ విద్యార్థులుగా నిలిచారు. 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా అభ్యర్థులకు కూడా ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పించారు. అనంతరం మహిళా క్యాడెట్లకు అకాడమీలో ప్రవేశం ప్రారంభమైంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... బి.ఎన్. కృష్ణమూర్తి శర్మ మధ్వాచార్యుల ద్వైత వేదాంతాన్ని పరిశోధించిన వారిలో అగ్రగణ్యుడనీ!
  • ... 1996లో ప్రపంచపు గంధపు నూనెల ఉత్పత్తిలో మైసూరు గంధపు నూనె వాటా సుమారు 70 శాతానికిపైగా ఉండేదనీ!
  • ... శ్రీలంక తమిళులు, ప్రవాసులు కలిసి ఏర్పాటు చేయదలుచుకున్న స్వతంత్ర దేశాన్ని తమిళ ఈలం అని వ్యవహరిస్తున్నారనీ!
  • ... న్యూరల్ నెట్‌వర్క్ అనేది మానవ మెదడులోని నాడీ వ్యవస్థను అనుకరిస్తూ ప్రతిపాదించబడిన కంప్యూటర్ వ్యవస్థ అనీ!
  • ... వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ప్రతిపద తిథి నాడు నారద జయంతి ని జరుపుకుంటారనీ!
చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 27:
ఈ వారపు బొమ్మ
మహరాష్ట్ర, భిగ్వాన్ లో గిజిగాడు పక్షి

మహరాష్ట్ర, భిగ్వాన్ లో గిజిగాడు పక్షి

ఫోటో సౌజన్యం: తిష ముఖర్జీ
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.