BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
నేపాల్: ‘వరద ప్రమాదం చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదా’ అంతర్జాతీయ మీడియాలో చర్చ...
నేపాల్ వరదల విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విపత్తుకు ముందు నేపాల్‌కు చైనా సకాలంలో హెచ్చరిక ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండించింది.
శుభ్రశ్రీ-రీనా బెనర్జీ: ఈ ఇద్దరు మహిళలు నేపాల్ సరిహద్దు దాటారా, చైనాలోకి ప్రవేశించారా?
ఇప్పుడు వారి పేర్లు గల్లంతైనట్టు నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితాలో ఉన్నాయి. అయితే దాంతో పెద్దగా స్పష్టత ఏమీ రాలేదు. ఇరు కుటుంబాల విషయంలోనూ ఈ ప్రయాణం ఒకే సమాధానంలేని ప్రశ్నతో ముగిసింది. ఆ మహిళలు సరిహద్దు దాటి వెళ్లగలిగారా?
సుహాసిని రెడ్డి: ‘ముందు రోజు గృహప్రవేశం, మరుసటి రోజు నేపాల్ టూర్.. తర్వాత ఏమైందో తెలియడం లేదు’
''ఆగస్టు 23న మానసరోవర్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లి, అక్కడి నుంచి కాఠ్మాండూ వెళ్లింది. సోమవారం(ఆగస్టు 24) ఆమె స్నేహితురాలు నేరుగా కాఠ్మాండూకు రావడంతో ఇద్దరూ కలిసే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో మాతో మాట్లాడింది. తర్వాత ఫోన్లో అందుబాటులోకి రాలేదు'' అని చెప్పారు మహేందర్ రెడ్డి.
తుర్కియేతో యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ నెగ్గగలదా? ఎవరి బలం ఏ స్థాయిలో ఉంది?
ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియే. కానీ, సుమారు ఎనిమిది దశాబ్దాల తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.
రాట్కో మ్లాడిచ్: ఈయనను ‘బోస్నియా కసాయి’ అని ఎందుకు పిలిచేవారు?
గ్రేటర్ సెర్బియా ఏర్పాటుతో తమ చారిత్రక లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉందని భావించిన మ్లాడిచ్ అందుకోసం జాతి నిర్మూలనకు పాల్పడ్డారు. పురుషులు, మహిళలు, చిన్నారులు అనే తారతమ్యం లేకుండా వేలాదిమందిని ఊచకోత కోయడాన్ని తెలిపే భయంకరమైన పదప్రయోగమే 'జాతినిర్మూలన''
హాయ్ మూవీ రివ్యూ: సినిమాను మలుపు తిప్పిన ఆ అబద్ధం ఏమిటి?
ఇద్దరి కుటుంబాలు వీళ్లని వెతుకుతూ ఎక్కడున్నారో తెలుసుకుంటారు. అప్పుడు గండం నుంచి బయటపడటానికి హీరో ఒక అబద్ధం చెబుతాడు. అదేంటి? చివరికి ఏమైంది? ఇది మిగతా కథ.
ఆర్టీజీఎస్: ఏమిటీ సీసీ టీవీ 360.. పిల్లలు కిడ్నాప్ అయినా, బైక్ చోరీ కేసులైనా ఎలా ఛేదిస్తున్నారు?
చోరీకి గురైన మోటారు సైకిల్ ఏ ప్రాంతంలో తిరుగుతుందనే విషయం జనరల్ సర్వేలెన్స్ మ్యాట్రిక్స్, హై రెజల్యూషన్ ఇమేజెస్ ద్వారా ఆర్టీజీఎస్.. పోలీసులకు కచ్చితమైన లొకేషన్‌తో రియల్ టైమ్‌లో అలర్ట్ పంపుతుంది. దీంతో ఈ కేసులను పరిష్కరించడం పోలీసులకు చాలా సులభంగా మారుతోందని ఆర్టీజీఎస్ అధికారులు బీబీసీతో చెప్పారు.
‘మా ముందున్న బస్సు మీద సుమారు 40 అడుగుల మేర బురద పేరుకుపోయింది’.. నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి
తమిళనాడు నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వందమందికి పైగా ప్రయాణికుల్లో కొందరు నేపాల్‌లో సురక్షితంగా ఉన్నట్టు భారత విదేశాంగమంత్రిత్వశాఖ తెలిపింది. వరదలనుంచి సురక్షితంగా బయటపడ్డ కొందరితో ‘బీబీసీ తమిళ్’ మాట్లాడింది. వరదతీవ్రతను ప్రత్యక్షంగా చూసిన వారు అప్పటి పరిస్థితులను వివరించారు.
టిబెట్ నుంచి కైలాస మానస సరోవర యాత్ర ఎందుకంత కష్టం? దారిలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?
సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరానికి హిందూ, బౌద్ధ, జైన మతాలలో ప్రాముఖ్యత ఉంది. ఏటా వందల మంది యాత్రికులు వీటిని సందర్శిస్తారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































